Sai Pallavi Making Video From Thandel : న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి లాంగ్ గ్యాప్ తర్వాత నాగ చైతన్యతో కలిసి ‘ తండేల్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చైతూ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. గీతా ఆర్ట్స్ (Geetha Arts) నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. ఇక నేడు (గురువారం) సాయి పల్లవి పుట్టిన రోజు (Sai Pallavi Birthday) కావడంతో ‘తండేల్’ మూవీ నుంచి ఆమె మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.
పూర్తిగా చదవండి..Sai Pallavi Birthday Special : సాయి పల్లవికి ‘తండేల్’ టీమ్ బర్త్ డే గిఫ్ట్.. ఆకట్టుకుంటున్న మేకింగ్ వీడియో!
గురువారం సాయి పల్లవి పుట్టిన రోజు కావడంతో 'తండేల్' మూవీ నుంచి ఆమె మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో సాయి పల్లవి గురించి గొప్పగా చెబుతూ, తన ఫెర్ఫార్మెన్స్ , షూటింగ్ సెట్స్ లో తను చేసే అల్లరి, ఆమె చేసే మంచి పనులను చూపించారు.
Translate this News: