Devara Release Date : కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీ రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. పార్ట్- 1 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఏప్రిల్ లోనే రావాల్సిన ఈ సినిమాని పలు అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 10 న విడుదల చేస్తున్నట్లు మూవీ టీమ్ రీసెంట్ గానే అధికారికంగా ప్రకటిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అంతకంటే ముందుగానే థియేటర్స్ లో సందడి చేయనుందట.
పూర్తిగా చదవండి..Devara Release : పవన్ ప్లేస్ లో ఎన్టీఆర్.. సెప్టెంబర్లోనే ‘దేవర’ సందడి!
'దేవర' మూవీ రిలీజ్ డేట్ మరోసారి మారినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ అక్టోబర్ 10 నుండి సెప్టెంబర్ 27 కి ప్రీ పోన్ అయ్యిందని అంటున్నారు. అప్పుడు రావాల్సిన 'OG' మూవీ రిలీజ్ వాయిదా పడిందట.
Translate this News: