Sukumar Fight With Dil Raju : ‘ఆర్య’ సినిమా అల్లు అర్జున్, సుకుమార్ కెరీర్స్ కి ఎంత హెల్ప్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దిల్ రాజు వల్లే ఈ కాంబినేషన్ సెట్ అయింది. ఇదే విషయాన్ని సుకుమార్ తాజాగా జరిగిన ‘ఆర్య’ 20 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో చెప్పాడు. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో దిల్ రాజు, తన మధ్య జరిగిన గొడవ గురించి వివరించారు.
పూర్తిగా చదవండి..Sukumar : ఆ సినిమా రిలీజ్ టైమ్ లో దిల్ రాజు కాళ్ళు పట్టుకున్న సుకుమార్.. అసలేం జరిగిందంటే?
'ఆర్య' 20 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో సుకుమార్ దిల్ రాజు, తన మధ్య జరిగిన గొడవ గురించి వివరించారు. ఆర్య లో మాంటేజ్ సాంగ్ తీయాలని దిల్ రాజుతో చెబితే అయన ఒప్పుకోలేదని, దాంతో ఇద్దరం గొడవ పడ్డామని, చివరికి అయన కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు
Translate this News: