Karthika Deepam Serial Actress Amulya Gowda : సినీ పరిశ్రమ(Cine Industry) లో లైంగిక వేధింపులకు(Sexual Harassment) గురైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల నుండి మొదలు కొని స్టార్ హీరోయిన్స్ దాకా ఎంతో కాస్టింగ్ కౌచ్(Casting Couch) బారిన పడ్డవారే. ఈ విషయాన్ని కొందరు బహిరంగానే వెల్లడించారు. సినిమా నటీమణులకే కాదు సీరియల్ హీరోయిన్స్ కి కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. తాజాగా కార్తీక దీపం సీరియల్ నటి అమూల్య గౌడ(Amulya Gowda) లైంగిక వేధింపులకు గురైనట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Amulya Gowda : లైంగిక వేధింపులకు గురైన ‘కార్తీక దీపం’ సీరియల్ నటి!
కార్తీక దీపం సీరియల్ నటి అమూల్య గౌడ తాజాగా లైంగిక వేధింపులకు గురైంది. సూర్య అనే వ్యక్తి తనకు అవకాశాలు ఇస్తానని చెప్పి లైంగికంగా వేధించాడని అమూల్య పోలీసులకు పిర్యాదు చేసింది.
Translate this News: