Rashmika Mandanna To Romance With Salman Khan : బాలీవుడ్(Bollywood) కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ AR మురుగదాస్ దర్శకత్వంలో ‘సికందర్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో పాటూ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఇక తాజాగా ఈ మూవీలో హీరోయిన్ ఎవరనే విషయం పై ఓ క్లారిటీ వచ్చేసింది.
పూర్తిగా చదవండి..Rashmika Mandanna : బాలీవుడ్ కండల వీరుడితో రష్మిక మందన రొమాన్స్!
AR మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న'సికందర్' మూవీలో సల్మాన్ ఖాన్ తో నేషనల్ క్రష్ రష్మిక మందన రొమాన్స్ చేయనుంది. ఈ విషయాన్నీ మూవీ యూనిట్ తో పాటూ రష్మిక సైతం తన ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.
Translate this News: