Chiranjeevi Going To Delhi : టాలీవుడ్(Tollywood) సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
పూర్తిగా చదవండి..Chiranjeevi : రేపే చిరంజీవికి పద్మవిభూషణ్.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మవిభూషణ్ పురష్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పురష్కారాన్ని స్వీకరించేందుకు చిరంజీవి కుటుంబ సమేతంగా గురువారం ఢీల్లి వెళ్లనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకోబోతున్నారు.
Translate this News: