author image

Anil Kumar

NBK109 : బాలయ్య బర్త్ డే ట్రీట్.. 'NBK 109' నుంచి ఫైరింగ్ అప్డేట్, ఏంటో తెలుసా?
ByAnil Kumar

: నందమూరి నటసింహం బాలయ్య వరుస హిట్లతో ఊపు మీద ఉన్నారు. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇదే జోష్ తో మరో బ్లాక్ బస్టర్ కాంబోను లైన్ లో పెట్టారు బాలయ్య.

Kalki 2898AD : గ్రాండ్ గా 'కల్కి' ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్టులుగా ఆ ఇద్దరు బడా స్టార్స్?
ByAnil Kumar

ప్రభాస్ కల్కి '2898 AD' మూవీని ప్రమోట్ చేసేందుకు మేకర్స్ బాగానే కష్టపడుతున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ తో సుమరు 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇటీవలే మొదలెట్టారు.

Sreeleela : బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న శ్రీలీల.. ఆ స్టార్ హీరో కొడుకుతో రొమాన్స్!
ByAnil Kumar

Sreeleela: సౌత్ హీరోయిన్లంతా ఇప్పుడు బాలీవుడ్ బాట పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ హీరోయిన్స్ కి నార్త్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి.

రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ByAnil Kumar

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి అంజలి ఫిమేల్ లీడ్స్ గా నటించారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

Mrunal Thakur : ఫస్ట్ టైమ్ అలాంటి సినిమాలో నటించనున్న మృణాల్ ఠాకూర్..సెట్ అవుతుందా?
ByAnil Kumar

Mrunal Thakur: 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో అలరించింది. ఈ సినిమాలన్నింటిలో చాలా క్లాస్ గా హోమ్లీ లుక్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

Tripti Dimri : రణ్ బీర్ ఇంటి పక్కనే ఇల్లు కొన్న'యానిమల్' బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలుసా?
ByAnil Kumar

Tripti Dimri: బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన 'యానిమల్' మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది త్రిప్తి దిమ్రి.

Adipurush : 'ఆదిపురుష్' లో ఆ పాత్రను రోడ్ సైడ్ రౌడీలా చూపించడం బాధించింది.. సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్!
ByAnil Kumar

Dipika chikhlia Shocking Comments On Adipurush: పాన్ ఇండియా హీరో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన 'ఆదిపురుష్' మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాపై ఓ రేంజ్ లో విమర్శలొచ్చాయి.

Advertisment
తాజా కథనాలు