Serial Actress Dipika chikhlia Shocking Comments On Adipurush : పాన్ ఇండియా హీరో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ‘ఆదిపురుష్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాపై ఓ రేంజ్ లో విమర్శలొచ్చాయి. ఆడియన్స్ తో పాటూ సినీ ప్రముఖులు సైతం మూవీ టీమ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో అయితే భారీ ట్రోలింగ్ జరిగింది.
పూర్తిగా చదవండి..Adipurush : ‘ఆదిపురుష్’ లో ఆ పాత్రను రోడ్ సైడ్ రౌడీలా చూపించడం బాధించింది.. సీరియల్ నటి షాకింగ్ కామెంట్స్!
హిందీ రామాయణ్ సీరియల్ నటి దీపికా చిఖ్లియా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.'ఆదిపురుష్' మూవీలోని పాత్రలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సినిమాలో రావణుడి పాత్రను రోడ్‌సైడ్ రౌడీలా చూపించడం తనని బాధించిందని పేర్కొంది.
Translate this News: