SSMB29: దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్‌బాబు కాంబోలో భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా #SSMB 29 గా రాబోతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే మూవీ నుంచి అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Anil Kumar
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి మరో అదిరిపోయేఅప్డేట్ వచ్చింది. భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్స్కేల్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో సాగుతుంది. సౌత్, నార్త్ కి చెందిన టాప్ సెలెబ్రిటీస్ నటిస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి హైప్ నెలకొంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. 'ఊ అంటావా మావా' అంటూ సాగే ఈ సాంగ్ లో సమంత తన అందాలతో ఓ రేంజ్ లో రచ్చ చేసింది.
Anchor Shyamala: ప్రముఖ యాంకర్ శ్యామల ఇటీవల జరిగిన ఏపీ ఎలక్షన్స్ లో వైసీపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.
Prabhas Kalki 2898AD: పాన్ ఇండియా హీరో ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన ‘కల్కి’ సినిమా జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. పవన్ MLA గా గెలిచినా దగ్గర్నుంచి కొడుకు అకీరా నందన్ తండ్రితోనే ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా వారసుడ్ని రాజకీయ ప్రముఖులకు పరిచయం చేస్తున్నాడు.
Pawan Kalyan : ఆంద్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ (TDP) కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నవిషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు.
సాధారణంగా ఒక కొత్త వ్యక్తి ఇంట్లోకి అడుగు పెడితే శుభ శకునాల గురించి చాలా మంది మాట్లాడుకుంటుంటారు. ముఖ్యంగా కొత్త కోడలు అడుగు పెట్టినప్పుడు ఇలాంటి మాటలు తరచుగా వినిపిస్తుంటాయి.
Genelia : టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జెనిలీయా త్వరలోనే తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2012 లో బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైన ఈ హీరోయిన్ ఈ మధ్య బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/cropped-starmain-1716358341.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T170341.483.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T163449.583.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T160855.982.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T154231.018.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T151027.586.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T130812.376.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T121900.561.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T113812.001.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T111047.024.jpg)