Mrunal Thakur Talks For Kanchana 4 : ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో అలరించింది. ఈ సినిమాలన్నింటిలో చాలా క్లాస్ గా హోమ్లీ లుక్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు దెయ్యంగా భయపెట్టేందుకు రెడీ అవుతోందట. సౌత్ బ్లాక్ బస్టర్ హారర్ ఫ్రాంచైజీలో మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్ లో నటిస్తున్నట్లు తాజా సమాచారం బయటికొచ్చింది.
పూర్తిగా చదవండి..Mrunal Thakur : ఫస్ట్ టైమ్ అలాంటి సినిమాలో నటించనున్న మృణాల్ ఠాకూర్..సెట్ అవుతుందా?
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో 'కాంచన 4' తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కి హీరోయిన్గా ఆఫర్ వచ్చిందట. ఇప్పటికే నెరేషన్ అయిపోయిందని, ఈమె రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి మృణాల్ ఓకే చెప్తే ఆమె నటించే ఫస్ట్ హారర్ మూవీ ఇదే అవుతుంది.
Translate this News: