Firing Update From NBK109 : నందమూరి నటసింహం బాలయ్య వరుస హిట్లతో ఊపు మీద ఉన్నారు. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇదే జోష్ తో మరో బ్లాక్ బస్టర్ కాంబోను లైన్ లో పెట్టారు బాలయ్య.
పూర్తిగా చదవండి..NBK109 : బాలయ్య బర్త్ డే ట్రీట్.. ‘NBK 109’ నుంచి ఫైరింగ్ అప్డేట్, ఏంటో తెలుసా?
జూన్ 10 బాలయ్య బర్త్ డే ఉంది. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న NBK109 మూవీ నుంచి ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు మూవీ టీమ్. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ NBK109 అప్డేట్ అంటూ వేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతుంది.
Translate this News: