BIG BREAKING: కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోనున్న జగన్ !..
టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో పొత్తు కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ త్వరలో రాహుల్ గాంధీతో భేటీ కానున్నారని పేర్కొన్నారు.
టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో పొత్తు కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ త్వరలో రాహుల్ గాంధీతో భేటీ కానున్నారని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా మూలపేటలోని అలంకార్ సెంటర్ వద్ద నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా చంపారు. మృతుడు లైక్ ఓమహిళను వేధిస్తున్నాడని.. ఈ వేధింపుల కారణంగానే ఈ అఘాయిత్యం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏపీలో ఓ వ్యక్తి ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకుని మళ్లీ రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం మొదటి భార్య వధువు కుటుంబ సభ్యులకు చెబుతుందని భయపడి ఆ వ్యక్తి పెళ్లి కొన్ని గంటల్లో జరుగుతుందనగా పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
న్యాయం కోసమని ఓ మహిళా పోలీస్ స్టేషన్ మెట్టు ఎక్కితే కీచకంగా ప్రవర్తించాడు ఓ ఎస్సై. నగ్న వీడియోలు పంపిస్తూ కోరిక తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. వాట్సాప్ లో వీడియో కాల్ చేస్తూ నగ్నంగా చూపిస్తూ టార్చర్ పెట్టాడు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేపిన వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక ముగిసింది. ఉప ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్లలో రూ.100 అదనంగా వసూలు చేసుకోవచ్చు.
హోరాహోరీగా సాగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొద్ది సేపటి క్రితం ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు పులివెందులలో 74.57 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఒంటిమిట్టలో 70 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.