Coolie Movie: కూలీ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన కూలీ సినిమాకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్లలో రూ.100 అదనంగా వసూలు చేసుకోవచ్చు.