BIG BREAKING: టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. టీడీపీ తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు.
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. టీడీపీ తణుకు మాజీ ఎమ్మెల్యే చిట్టూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు.
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇక మీదట మహిళా డ్రైవర్లు రయ్ రయ్ మని తిరగనున్నారు. క్యాబ్ లు, బైక్ లు నడిపేందుకు హిళా డ్రైవర్లను నియమించనున్నారు. ఈ మేరకు ర్యాపిడోతో ఒప్పందం చేసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
మచిలీపట్నంలో వైద్యం వికటించి ఏడు నెలల నిండు గర్భిణి మృతి చెందింది. ఈ ఘటన మంగళవారం రాత్రి నోబుల్ కాలేజీ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటుచేసుకుంది. మృతురాలు పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన గర్భిణి కట్టా దుర్గా మల్లేశ్వరి((27)గా గుర్తింపు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నయ్య నాగబాబుకు ముఖ్యమైన కార్పోరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొదట మంత్రి వర్గంలోకి తీసుకోవాలని అనుకున్నా...చర్చల అనంతరం నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం.
ఏపీలో సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ఆన్బెట్టింగ్లు ఆడి మోసపోయాడు. తన భార్య, పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకుంటామని సెల్ఫీ వీడియో తీశాడు. RTV ఎక్స్‌లో షేర్ చేసిన ఈ వీడియోకి మంత్రి లోకేష్ స్పందించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టితస్ చదవండి.
చలికాలం అలా వెళ్లిందో లేదో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే బానుడు భగభగలాడుతున్నాడు. దీంతో సామాన్యులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఒకవైపు అన్ని తరగతుల పరీక్షలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం ఒంటిపూట బడి మీదా ఫోకస్ పెట్టింది.
వైసీపీ నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళిపై కేసులు ఇప్పట్లో తేలేలా లేవు. రోజుకో పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో పోసాని కృష్ణమురళి ని గుంటూరు జిల్లా జైలు నుంచి ఆదోని తరలించారు. ఆదోని మూడో పట్టణ స్టేషన్లో పోసానిపై కేసు నమోదైంది.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కి మరో షాక్ తగిలింది. ఇవాళ ఒక్కరోజే దువ్వాడపై రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కేసులు నమోదు అయ్యాయి.పవన్‌పై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో కేసులు నమోదయ్యాయి.