ఆంధ్రప్రదేశ్ Janasena: జనసేన అభిమానులకు గుడ్‌న్యూస్.. కేంద్రంలో కీలక పదవి.. ఎన్డీయే కూటమిలో భాగమైన ప్రతి పార్టీకి కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో రెండు ఎంపీ స్థానాల్లో గెలిచిన జనసేనకు సైతం కేంద్రంలో ఒక సహాయ మంత్రి పదవి దక్కనుంది. By B Aravind 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Adireddy Vasu: వైసీపీ ఎన్నో ప్రలోభాలకు గురి చేసింది.. ఎమ్మెల్యే ఆదిరెడ్డి షాకింగ్ కామెంట్స్..! అధిక మెజార్టీతో నగరంలో చరిత్ర సృష్టించామన్నారు రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి. నగరాభివృద్ధికి తాము ప్రకటించిన మ్యానిఫెస్టోకు కట్టుబడి ఉన్నామన్నారు. తనను, తన కుటుంబసభ్యులను వైసీపీ వారు చాలా ఇబ్బంది పెట్టారని.. ఎన్నో ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. By Jyoshna Sappogula 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mudragada Padmanabham: పేరు మార్చుకున్న కాపు నేత ముద్రగడ! AP: కాపు నేత ముద్రగడ పద్మనాభం కీలక ప్రకటన చేశారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు చెప్పారు. కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానని ఆయన సవాల్ చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Shyamala Devi: RTV సర్వే నిజమైంది.. కృషంరాజు భార్య శ్యామల ఎక్స్ క్లూజివ్..! రాష్ట్రంలో RTV సర్వే ప్రభంజనం సృష్టించిందన్నారు కృషంరాజు భార్య శ్యామల దేవి. తాను RTV ప్రక్షకురాలిని అని.. రవి ప్రకాష్ సర్వే సూపర్ అని ప్రశంసించారు. RTV సర్వే నిజమైందని.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం కొనసాగుతుందని హర్షం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అభ్యర్థి హ్యాట్రిక్ విజయం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మరో విజయం దక్కింది. ఉమ్మడి ప.గో. జిల్లా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు 60వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. నిమ్మలకు వరుసగా ఇది మూడో విజయం. వైసీపీ ఇంకా ఖాతా తెరవలేదు. By V.J Reddy 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly Election Results: ఆ జిల్లా ప్రజలు జై కొడితే చాలు.. సీఎం కుర్చీ దక్కినట్టే! ఎన్నికల విషయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తీర్పు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారాన్ని సాధిస్తుంది అనే దాన్ని తేల్చేస్తుంది. 2004 నుంచి ఇక్కడ అధికంగా సీట్లు సాధించిన పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటోంది. అదెలానో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమిదే హవా.. RTV పోస్ట్‌పోల్ స్టడీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై RTV పోస్ట్‌పోల్ స్డడీలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains : కోనసీమలో దంచికొడుతున్న వాన ఏపీలో ఒక్కసారిగా వాతావరణం చల్లపడింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉదయం నుంచి వాన పడుతుండడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. పలు చోట్ల రవాణాకు, విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. By V.J Reddy 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Election Results: ఏపీ కాబోయే కొత్త సీఎం అతనే.. ప్రముఖ పంచాంగకర్తలు చెబుతున్న లెక్కలివే! అమలాపురానికి చెందిన ప్రముఖ పంచాంగకర్త ఉపదృష్ట నాగాదిత్య కూటమికి 135 సీట్లు వస్తాయంటున్నారు. 106 సీట్లతో జగన్ సీఎం అవుతారని సిద్ధాంతకర్త పల్లవార్దుల శ్రీరామకృష్ణ శర్మ అంటున్నారు. మరో ప్రముఖ జ్యోతిష్యులు తెన్నెంటి విక్రం బాబు ఒక్క సీటుతో అయినా వైసీపీదే విజయం అంటున్నారు. By Nikhil 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn