ఆంధ్రప్రదేశ్ Crime: వీడేం ప్రియుడు రా దేవుడా.. నడిరోడ్డుపై ప్రియురాలిని నరికేసి..! ఏలూరు జిల్లా సత్రంపాడులో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలి రత్న గ్రేసిపై ప్రియుడు యేసు రత్నం అతిదారుణంగా కత్తితో దాడి చేసి చంపాడు. అనంతరం తనకు తాను పీక కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యేసు రత్నం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. By Jyoshna Sappogula 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పశ్చిమగోదావరి జిల్లా రావిపాడులో ఉద్రిక్తత.. జవాన్ కుటుంబ సభ్యులకు దళిత సంఘాలకు వాగ్వివాదం పశ్చిమగోదావరి జిల్లా రావిపాడు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో జవాన్ భార్య విజయలక్ష్మిపై కొందరు దళిత సంఘాల నాయకులు దాడి చేశారు. అదే స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయటంతో ఈ వివాదం మొదలైంది. By Jyoshna Sappogula 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Anisetty Bulliabbai Reddy : ఏపీ రాజకీయాల్లో విషాదం.. మాజీ ఎమ్మెల్యే మృతి AP: సంపర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి మృతి చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తుది శ్వాస విడిచారు. సంపర నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆయన రెండు సార్లు పని చేశారు. By V.J Reddy 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sita Devi : టీడీపీలో విషాదం.. మాజీ మంత్రి సీతాదేవి గుండెపోటుతో మృతి.! మాజీ మంత్రి, విజయ డైరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. సీతాదేవి స్వస్థలం ఏలూరు జిల్లాలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి 1985,1994 లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. By Jyoshna Sappogula 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Police: ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వృద్ధుడు.. కాపాడిన కానిస్టేబుల్.! కాకినాడ జిల్లాలో జగన్నాధపురం పాత వంతెనపై నుండి ఓ వృద్ధుడు కాలువలో దూకేందుకు ప్రయత్నించాడు. అయితే, ఈ విషయం గమనించిన 1 టౌన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ V. రవి కుమార్ ఆ వ్యక్తిని రక్షించారు. కానిస్టేబుల్ చేసిన ఈ మంచి పనిని పోలీసు సిబ్బంది తోపాటు స్థానికులు అభినందిస్తున్నారు. By Jyoshna Sappogula 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather: అల్లకల్లోలంగా మారిన తీరం.. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు..! కాకినాడ జిల్లా ఉప్పాడలో తీరం అల్లకల్లోలంగా మారింది. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. బీచ్ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. అయితే, పలువురు యువకులు మాత్రం సెల్ఫీల మోజులో సముద్రపు అలలతో చెలగాటమాడుతున్నారు. By Jyoshna Sappogula 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Weather Alert: రాగల మూడు రోజులు వానలే వానలు.. బంగాళఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. రేపు ఉదయానికి ఇది తుపానుగా మారనున్నట్లు ఐఎండీ తెలిపింది. దీంతో మే 27 వరకు ఉత్తర, బెంగాల్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. By B Aravind 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Weather Report : నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు! బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా కదలడంతో శుక్రవారం మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీఎం! ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ మురళీ బుధవారం రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు. By Bhavana 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn