ఆంధ్రప్రదేశ్ Vande Bharat : ఈరోజు నుంచి సికింద్రాబాద్-విశాఖల మధ్య పరుగెట్టనున్న మరో వందే భారత్...! విశాఖ నుంచి సికింద్రాబాద్ కు వందేభారత్ సర్వీసు నడుస్తుంది. శుక్రవారం నుంచి సికింద్రాబాద్- విశాఖ సర్వీసులు ప్రారంభం అవుతాయి.ఈ రైలును సికింద్రాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. By Bhavana 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Visakhapatnam: వెలుగులోకి మరో టీవీ సీరియల్ నటి మోసం టీవీ నటులు, సినిమా వాళ్ళు మోసాలు చేయడం ఈ మధ్య తురుచూ వింటున్నాం. ఇప్పుడు తాజాగా విశాఖలో ఇలాంటి మోసం మరొకటి బయటపడింది. నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్ళి చేసుకుని మోసం చేసిందని...ఆమె భర్తే స్వయంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. By Manogna alamuru 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vande Bharat Express: సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య ఇప్పటికే ఒక వందే బారత్ రైలు నడుస్తోంది. ఇప్పుడు మరో ట్రైన్‌ను ప్రారఃబించబోతున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి వందే బారత్ రైలును ప్రారంభించనున్నారు. By Manogna alamuru 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC Exams : ఏపీలో గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. నేడే ప్రిలిమ్స్ హాల్ టికెట్ రిలీజ్..! గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్ధులకు హాల్ టికెట్లను ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెస్తోంది. మొత్తం 81 పోస్టులకు ఈ నెల 17న ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ ఎగ్జామ్ కోసం 1.48 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. By Trinath 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా.. ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ఫోకస్ రెండోసారి అధికారం సాధించేందుకు వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ టార్గెట్ గా కసరత్తులు చేస్తోంది. ఉత్తరాంధ్రలో పట్టుసాధిస్తే మెజారిటీ వచ్చినట్టేనని భావిస్తోంది. ఈ క్రమంలో జగన్ ఉత్తరాంధ్ర నేతలతో సమావేశం కానున్నారు. By Manogna alamuru 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Araku : అరకులోయలో ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు బైకులు ఢీ.. నలుగురు మృతి అరకు లోయ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా గంజాయి గుడ జాతరకు వెళుతున్న నాలుగు బైకులు, ఒక బైక్ తరువాత మరో బైక్ ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. By Bhavana 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: విశాఖలో విషాదం..తండ్రి చనిపోయినా వెనకడుగు వెయ్యని విద్యార్థిని..! విశాఖలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో తండ్రి సోమేశ్ మృతి చెందగా పుట్టెడు దుఃఖంలోనూ ఇంటర్ పరీక్షకు హాజరయింది ఢిల్లీశ్వరి. అక్క మానసిక స్థితి బాలేకపోవడంతో తానే అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి. తండ్రి చివరి కోరికను నెరవేర్చేందుకు పరీక్షకు హాజరై అంత్యక్రియల్లో పాల్గొంది. By Jyoshna Sappogula 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vishaka: ప్రేమ జంట ఘరానా మోసం.. ఖాకీ వేషంలో కోట్లు కొల్లగొట్టారు! ఓ ప్రేమ జంట నకిలీ పోలీస్ వేశంలో భారీ మోసాలకు పాల్పడింది. నిరుద్యోగులే లక్ష్యంగా పోలీస్ డిపార్ట్ మెంట్ లో జాబ్స్ ఇప్పిస్తామంటూ రమేష్, ప్రవీణలు 30 మంది నుంచి రూ.3 కోట్లకు పైగా వసూల్ చేశారు. విశాఖ నుంచి హైదరాబాద్ పారిపోయిన జంటను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను నమ్మితే అంతే..! అనకాపల్లిలో సీఎం జగన్ పర్యటించారు. వై యస్ ఆర్ చేయూత కార్యక్రమంలో పాల్గొని ప్రతిపక్ష్యాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను నమ్మితే కాటేసే పాముని నమ్మడం, తినేసే పులిని ఇంటికీ తెచ్చుకోవడమేనని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn