జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగుతోంది. కూటమికి 10కి 10 స్థానాలు దక్కాయి. ఏడుగురు సభ్యులకు 60కి పైగా ఓట్లు దక్కాయి. అయితే.. కౌంటింగ్ సమయంలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మెజార్టీ స్థానాలు వైసీపీకే ఉన్నా 10కి 10స్థానాలు దక్కించుకోవడంలో కూటమి ప్లాన్ వర్కౌట్ అయ్యింది. అయితే.. టీడీపీ కార్పొరేటర్లు దొంగ ఓట్లు వేశారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. బ్యాలెట్ పేపర్లపై పెన్సిల్ గీతలు ఉన్నాయని ఆ ఓట్లను తీసేయాలని వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర బైటాయించి నినాదాలు చేశారు.
పూర్తిగా చదవండి..GVMC: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. కూటమికి 10కి 10 స్థానాలు దక్కాయి. బ్యాలెట్ పేపర్లపై పెన్సిల్ గీతలు ఉన్నాయని ఆ ఓట్లను తీసేయాలని వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ ఆరోపించారు. కౌంటింగ్ కేంద్రం దగ్గర బైటాయించి నినాదాలు చేశారు.
Translate this News: