Visakha Fire Accident : విశాఖను మరో అగ్ని ప్రమాదం వణికించింది. స్థానిక బీచ్ రోడ్డులోని డైనోపార్క్ (Dino Park) లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో క్కడ ఉన్న జనాలు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు అక్కడికి చేరుకుని.. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం ఎందుకు చోటు చేసుకుంది? ఎంత నష్టం జరిగింది? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..Fire Accident : విశాఖలో భారీ ఫైర్ యాక్సిడెంట్.. భయంతో జనం పరుగులు!
విశాఖ బీచ్‌రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. డైనోపార్క్లో మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న జనాలు భయంతో పరుగులు తీశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Translate this News: