Chandrababu : చంద్రబాబు నివాసం వద్ద భారీ భద్రత
AP: ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద భారీగా భద్రత ఏర్పాటు చేశారు పోలీస్ అధికారులు. ఇద్దరు ఎఎస్పీల ఆధ్వర్యంలో భద్రత పర్యవేక్షించనున్నారు. ఈరోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు చంద్రబాబును కలవనున్నారు.