ఆంధ్రప్రదేశ్ ప్రకాశం బ్యారేజీపై చంద్రబాబు-VIDEO విజయవాడలో చేనేత దినోత్సవంలో పాల్గొని తిరిగి ఉండవల్లికి వెళ్తున్న సమయంలో ప్రకాశం బ్యారేజీపై చంద్రబాబు తన కాన్వాయ్ ను ఆపి కిందకు దిగారు. వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులతో ముచ్చటించారు. నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. By Nikhil 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : తెలంగాణ క్యాబ్ డ్రైవర్లకు పవన్ రిక్వెస్ట్.. వారిపై మానవత్వం చూపాలంటూ! ఉమ్మడి రాజధాని గడువు ముగియగానే ఏపీ క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్లో వెహికిల్స్ నడపకూడదంటూ తెలంగాణ డ్రైవర్లు అడ్డుకోవడం సరికాదన్నారు పవన్ కల్యాణ్. తెలంగాణ క్యాబ్ డ్రైవర్లు ఏపీ డ్రైవర్లపట్ల మానవత్వంతో నడుచుకోవాలన్నారు. ఏపీ రాజధాని నిర్మాణం అయ్యేవరకూ ఓపికపట్టాలని కోరారు . By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gold Rates Crash : శ్రావణంలో మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. గోల్డ్ రేట్స్ బాగా తగ్గాయి! Gold Rates Crash: శ్రావణమాసంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. తులం 22 క్యారెట్ల బంగారం రూ.800 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ 870 రూపాయలు పడిపోయింది. ఇక వెండి అయితే కేజీకి 3 వేల 500 రూపాయల వరకూ కిందికి దిగివచ్చింది. By KVD Varma 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: సీఐడీ చేతికి మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు! ఏపీలోని మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్దం కేసు సీఐడీకి అప్పగించినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై ఇప్పటివరకు పలువురు ఉద్యోగులు, నాయకులపై 9 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గాయపడిన వైసీపీ కార్యకర్తలను పరామర్శించిన జగన్.. పాలనపై దృష్టి పెట్టకుండా.. కూటమి ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా దాడులు చేస్తోందని మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని.. ఇంత జరుగుతుంటే సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీ దాడులకు ప్రజలు భయపడిపోతున్నారన్నారు. By Jyoshna Sappogula 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త.. జోన్నలు, సజ్జలు, రాగులతో పాటు.. రేషన్ దుకాణాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 6 వేల మంది రేషన్ డీలర్ల నియామకాల్ని భర్తీ చేస్తామని.. ధాన్యం సేకరణకు కొత్త విధానం తెస్తున్నామని తెలిపారు. సెప్టెంబరు నాటికి ఏర్పాట్లు పూర్తిచేసి అక్టోబరులో సేకరణ ప్రారంభిస్తామన్నారు. By Jyoshna Sappogula 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : టీచర్ల కొరత ఉన్న చోట.. విద్యావాలంటీర్లు : ఏపీ సీఎం! పాఠశాలల్లో ఎక్కడా టీచర్స్ కొరత లేకుండా చూడాలని, అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయుల ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో అన్నింటకీ వాలంటీర్లను తీసుకోవాలని బాబు చెప్పారు. By Bhavana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పవన్ కి మరో కీలక బాధ్యత అప్పజెప్పిన చంద్రబాబు! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక బాధ్యతను అప్పగించారు.పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ఒకేసారి 5నుంచి 10లక్షల మెుక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టాలన్నారు. By Bhavana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మురికి కాల్వల దగ్గరకు కూడా వస్తా: చంద్రబాబు త్వరలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం చంద్రబాబు తెలిపారు. అంగన్ వాడీ కేంద్రాలకు, మురికి కాల్వల వద్దకు కూడా పోతానన్నారు. ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ.. త్వరలో 1995 నాటి చంద్రబాబును చూస్తారన్నారు. అధికారులతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn