ఆంధ్రప్రదేశ్ Chandrababu: మానవత్వం లేదా? అధికారులపై చంద్రబాబు ఫైర్! వరద బాధితుల సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏమాత్రం సహించేది లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. బాధితులకు మూడు పూటలా ఆహారం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. చిట్ట చివరి బాధితుడికి కూడా సాయం అందాలని స్పష్టం చేశారు. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada Floods: రెండు దశాబ్దాల్లోనే అతిపెద్ద వరద.. విలవిల్లాడుతున్న విజయవాడ! రాష్ట్రంలో రెండు దశాబ్దాల్లో వచ్చిన అతి పెద్ద వరదల్లో ఒకటిగా ప్రస్తుత విజయవాడ వరద చేరింది. కుండపోత వానలతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడ దాదాపు 40% మునిగిపోయింది. దీంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. By KVD Varma 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Floods: వరదల్లో మునిగిన వాహనాలు.. దోపీడీకి రెడీ అయిన కేటుగాళ్లు ఏపీలో భారీ వర్షాలు, వరదలకు హైవేలపై వాహనాలు కొట్టుకుపోయాయి. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా దగ్గర ఇరుక్కుపోయిన వాహనాలను బయటకు తీయడానికి కారుకు 15 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. తమ వాహనాల్లో ఖరీదైన వస్తువులు, డబ్బు చోరీకి గురయ్యాయని బాధితులు ఆరోపిస్తున్నారు By KVD Varma 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Floods: ఏపీ ప్రభుత్వానికి వైజయంతీ మూవీస్ భారీ విరాళం! తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకోవడానికి సినీ ప్రపంచం కదిలింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలకు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు విరాళం ఇవ్వగా...వైజయంతి మూవీస్ 25 లక్షలను విరాళంగా ప్రకటించింది. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TG, AP School Holidays: విద్యార్థులకు అలెర్ట్.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలక్రమంలో పలు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు.ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ,అలాగే తెలంగాణలోని నిర్మల్, ఖమ్మం , కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో సెలవు ప్రకటించారు. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KTR: చంద్రబాబు సర్కార్ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది... రేవంత్ ప్రభుత్వం చేసింది జీరో పొరుగు రాష్ట్రం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 6 హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్లతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది, కానీ ఇక్కడ తెలంగాణ సీఎం ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని బోట్లతో ఎంతమంది ప్రాణాలు కాపాడారో?..బిగ్ జీరో అంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ మండిపడ్డారు. By Bhavana 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Krishna River: కృష్ణానది కరకట్ట లీకేజీకి అడ్డుకట్ట.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు! ఎట్టకేలకు కృష్ణానది కరకట్ట లీకేజీకి అధికారులు అడ్డుకట్ట వేయించారు. మొదట కొండరాళ్లు వేసి, తర్వాత డస్ట్, గ్రావెల్‌తో పూర్తి స్థాయిలో లీకేజీని అదుపు చేశారు. వెంకటపాలెం మంతెన సత్యనారాయణ ప్రకృతి ఆశ్రమం వద్ద నిన్న ఈ లీకేజీ అయింది. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: ప్రకాశం బ్యారేజ్‌కు 15 రోజుల్లో కొత్త గేట్లు.. కన్నయ్య నాయుడు కీలక ప్రకటన! భారీ వరదలకు దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఇరిగేషన్ నిపుణులు కన్నయ్య నాయుడు పరిశీలించారు. 15 రోజుల్లోగా వాటికి రిపేర్ చేస్తామని చెప్పారు. గేట్ల డ్యామేజ్ కుట్ర కోణంలో విచారణ చేపడతామంటూ మంత్రి నిమ్మల రామానాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: కృష్ణలంకను ఆదుకున్న రిటైనింగ్ వాల్.. విజయవాడలోని కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు వరద ముప్పు తప్పింది. ఇందుకు కారణం అక్కడ రిటైనింగ్ వాల్ ఉండటమే. మొత్తం 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా ఈ ప్రహారి గోడ నిర్మించారు. By B Aravind 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn