ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ కోసం పోలీసుల వేట..! వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో మూడు ప్రత్యేక బృందాలతో మాజీ మంత్రి కోసం పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: విజయవాడ వాసులకు బిగ్ అలర్ట్.. మరోసారి వరద ముప్పు..! విజయవాడకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో మున్నేరు వాగులో భారీగా వరద నీరు చేరుతుంది. ఇప్పటికే పెనుగంచిప్రోలు దగ్గర వరద రహదారిపైకి చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Budameru to Kolleru: ఏపీకి మరో ముప్పు.. బుడమేరు ఇప్పుడు కొల్లేరు కొంప ముంచుతుందా? బుడమేరు నుంచి వరద నీరు ఇప్పుడు కొల్లేరువైపు వెళుతోంది. ఇప్పటికే కొల్లేరుకు వెళ్లే రహదారుల పై నీరు వచ్చి చేరుతోంది. విజయవాడ తరువాత బుడమేరు కొల్లేరు ప్రాంతాన్ని చుట్టుముట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో కొల్లేరు గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వైసీపీ VS టీడీపీ.. వరదల్లో రాజకీయ ఘర్షణ..! ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహనరావును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. కంచికచర్లలోని పునరావాస కేంద్రాన్ని ఆయన పరిశీలించడానికి వెళ్లారు. 4 రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాని మీరు ఇప్పుడెందుకు వచ్చారని టీడీపీ శ్రేణులు నిలదీయడంతో ఘర్షణ జరిగింది. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan AI Video: పవన్ చూపెట్టింది AI వీడియోనా?.. నెట్టింట ట్రోల్స్! తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన డ్రోన్ల ద్వారా ఓ మహిళ సాయాన్ని అందుకుంటున్న ఫొటోను చూపించారు. అయితే ఆ ఫొటో ఏఐ అని, దాని మీద లోగో కూడా ఉందని నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. By Bhavana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IMD : ఈ నెల 8 వరకు భారీ వర్షాలు: ఐఎండీ ఎండీ! తెలుగు రాష్ట్రాల్లో మరోసారిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. By Bhavana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: విజయవాడలో మళ్లీ వాన..! విజయవాడలో బుధవారం రాత్రి మరోసారి భారీ వర్షం కురిసింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజలు మళ్లీ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బుడమేటి వరద నిలకడగా ఉండగా, ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. By Bhavana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: అందుకే బుడమేరు గండ్లు పూడ్చలేకపోయాం.. వారికి ప్రభుత్వం తరపున అంత్యక్రియలు: చంద్రబాబు విజయవాడ వరదల్లో చనిపోయిన వారి కోసం ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు పరిహారం రూ. 5 లక్షలు అందిస్తామన్నారు. వర్షాల కారణంగా ఇంకా బుడమేరు గండ్లు పూడ్చలేకపోయామని వివరించారు. By Jyoshna Sappogula 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: విజయవాడ వరదలకు కారణం వారే.. చంద్రబాబు సంచలన ప్రకటన! 2019 తర్వాత బుడమేరు ప్రాంతాల్లో జరిగిన ఆక్రమణలు, అక్రమ కట్టడాలు వచ్చాయని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వరద నీరు విజయవాడను ముంచెత్తిందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే సర్వే జరిపించనున్నట్లు చెప్పారు. By Nikhil 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn