ఆంధ్రప్రదేశ్ AP: పక్షవాతం.. దశాబ్దం గడుస్తున్న పెన్షన్ కి నోచుకోని అభాగ్యుడు..! విజయనగరం జిల్లా పాతరేగ గ్రామంలో పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గత 12 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన కనీసం పెన్షన్ రావడం లేదని ..పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకునే నాధుడు లేడని వాపోతున్నారు. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏదైనా సమస్య వస్తే ఇలా చేయండి: ఎమ్మెల్యే విజయలక్ష్మి విజయనగరంలో 23,303 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ ఇచ్చినట్లు తెలిపారు ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి. ఇక నుంచి నేరుగా ఇంటి వద్దకే వచ్చి సచివాలయ సిబ్బంది పెన్షన్ ఇస్తారన్నారు. ఏదైనా సమస్య వస్తే తనను సంప్రదించాలన్నారు. By Jyoshna Sappogula 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Atchannaidu: అంబటి.. నీకు తెలిసిన విద్యలు వేరే.. ఇలా చేయకు.. మంత్రి అచ్చెన్నాయుడు స్వీట్ వార్నింగ్..! అంబటి.. నీకూ చంద్రబాబుకి పోలికా? అంటూ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. కాఫర్ డ్యామ్ లేకుండా పోలవరం కడతామని కేంద్రం చెప్పిన విషయాన్నే చంద్రబాబు చెప్పారని అన్నారు. అయినా ఇది నీ సబ్జెక్ట్ కాదు.. నీకు తెలిసిన విద్యలు వేరే ఉన్నాయంటూ సెటైర్లు వేశారు. By Jyoshna Sappogula 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం స్కీంపై అప్డేట్.. ఈ జిల్లా నుంచే ప్రారంభించనున్న టీడీపీ సర్కార్..! త్వరలోనే మహిళలకు ఫ్రీ బస్సు స్కీం అందుబాటులోకి తెస్తామన్నారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మహిళలకు ఫ్రీ బస్సు స్కీం విశాఖపట్నం నుంచే ప్రారంభిస్తామన్నారు. అయితే, ఏపీలో ఎలాంటి నిబంధనలు పెడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. By Jyoshna Sappogula 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయనగరం Jagan vs TDP : 'రాష్ట్రానికి, పోలవరానికి జగన్ ఒక శని...' టీడీపీ ఘాటు విమర్శలు! పోలవరం కాంట్రాక్టర్‌ను మార్చితే అది తివ్రమైన విపత్తుకు దారి తీస్తుందని 2019లో నాటి వైసీపీ సర్కార్‌కు జలశక్తి మంత్రిత్వశాఖ లేఖ రాసింది. ఆ లెటర్‌ను ఇప్పుడు టీడీపీ వైరల్ చేస్తోంది. రివర్స్ టెండర్ ఆలోచన సరైనది కాదని మండిపడుతోంది. రాష్ట్రానికి పట్టిన శని జగన్ అని ఫైర్ అవుతోంది. By Trinath 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్... ఇక 5 రోజులు దంచుడే.. ఏ ప్రాంతాల్లో అంటే? రానున్న 5 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో ఈ రెయిన్స్ పడతాయట. అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. By Trinath 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టులో కనిపించని అభివృద్ధి..! గడచిన ఐదేళ్లలో విజయనగరం జిల్లాలోని తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు అభివృద్ధి కుంటుపడింది. కుడి ఎడమ కాలువలు, చిట్టచివర ప్రాంతాలకు సాగునీరు అందడం లేదు. ప్రాజెక్టు వద్ద భద్రత లేకపోవడంతో కొందరు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నీకు ఆ అర్హతే లేదు.. సభలో అలా చేసిన వ్యక్తి జగన్ ఒక్కరే.. మంత్రి సంధ్యారాణి సెన్సేషనల్ కామెంట్స్ ప్రతిపక్షహోదా గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదంటూ మంత్రి సంధ్యారాణి కౌంటర్ ఇచ్చారు.11 సీట్లు వచ్చిన జగన్ ప్రతిపక్షహోదా ఎలా అడుగుతారని ప్రశ్నించారు. స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా జగన్ లేరని..సభ మీద గౌరవం లేని వ్యక్తి ప్రతిపక్ష హోదా గురించి ఎలా మాట్లాడతారని నిలదీశారు. By Jyoshna Sappogula 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP: పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లిన ఎంపీ.. వీడియో వైరల్..! విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. అయితే, ఆయన వినూత్నంగా ఢిల్లీలోని తన అతిధి గృహం నుంచి పార్లమెంట్ కు సైకిల్ పై వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn