Nara Lokesh: కుర్చీలు మడతపెట్టడమే.. సీఎం జగన్కు లోకేష్ వార్నింగ్
టీడీపీ, జనసేన కార్యకర్తలపై జోలికి వస్తే ఊరుకునేది లేదని అన్నారు లోకేష్. మీరు చొక్కాలు మడతపెడితే, మేం కుర్చీలు మడతపెట్టడమే అని సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రాజధాని ఫైల్స్ సినిమా అంటే సీఎం జగన్కు భయం అని అన్నారు.