Minister Ambati Rambabu: మంత్రి అంబటి రాంబాబు ప్రతిపక్ష్యాలపై విమర్శలు చేస్తు విరుచుకుపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల వేడి ప్రారంభం అవుతుంది. పవన్ కళ్యాణ్ వారాహి వెహికిల్ ఎక్కడ వుంది? చంద్రబాబు రా కదలి రా అంటే.. ఎవరు రావడం లేదని కౌంటర్లు వేశారు. జగన్ సిద్దం సభలు చూశాక.. టీడీపీ నేతల బ్రమలు తొలగిపోతున్నాయని వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..Ambati Rambabu: బాలకృష్ణ డైలాగులు చెప్పకు.. చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్..!
అభివృద్ధిపై చర్చకు రావాలంటూ చంద్రబాబు.. బాలకృష్ణ డైలాగులు చెబుతున్నారని ఎద్దేవ చేశారు మంత్రి అంబటి. చంద్రబాబుకి సవాల్ చేసే నైతిక హక్కు లేదని అన్నారు. జగన్ సిద్దం సభలు చూశాక.. టీడీపీ నేతల బ్రమలు తొలగిపోతున్నాయని వ్యాఖ్యానించారు.
Translate this News: