శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వైజాగ్‌కి చెందిన ఫ్యామిలీ మొక్కు తీర్చుకోవడానికి ఒడిషా వెళ్తుండగా.. కంచిలి దగ్గర వీరి కారు విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.