Andhra Pradesh Politics : వైసీపీలో సీటు దక్కని 11మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేయనున్నారు?
వైపీసీలో ఇన్‌ఛార్జ్‌ల నియామకం కలకలం రేపుతోంది. ఫస్ట్, సెకండ్ లిస్ట్‌లలో సీటు రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది వేరే పార్టీల్లోకి వెళ్ళేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది.