AP Assembly Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారంలో మొదులుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 6 నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, ఈ సమావేశాలను 4 రోజుల నుంచి 5 రోజుల పాటు నిర్వహించాలని జగన్ సర్కార్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ అంచనాలు తెప్పించుకుందని, ఎన్నికల ముందు చివరి సమావేశాలు కావడంతో కీలక ప్రకటనలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో ఎలక్షన్ ముందు ఓటాన్ అకౌంట్ పెట్టడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
పూర్తిగా చదవండి..AP: ఫిబ్రవరి 6 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి రెండో వారంలో మొదులుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 6 నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి, ఈ సమావేశాలను 4 రోజుల నుంచి 5 రోజుల పాటు కొనసాగించాలని జగన్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
Translate this News: