AP Inter Exam: ఏపీ లో ఇంటర్ (Inter) చదువుతున్న విద్యార్థులకు బిగ్ అలర్ట్ (Alert) . ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో భాగంగా విద్యార్థులకు పర్యావరణ పరీక్ష(Environmental Exam) , నైతికత-మానవ విలువల పరీక్షలను ముందుగానే నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో వాటిని ఫిబ్రవరి 2, 3 తారీఖులో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
పూర్తిగా చదవండి..AP Inter Exam :ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..పరీక్ష వాయిదా!
ఏపీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో భాగమైన పర్యావరణ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఇంటర్ విద్యామండలి పేర్కొంది. శనివారం (ఫిబ్రవరి 3) న జరగాల్సిన పరీక్షను ఫిబ్రవరి 23 (శుక్రవారం) కి మార్చినట్లు ఇంటర్ విద్యామండలి ప్రకటించింది.
Translate this News: