TDP-Janasena : ఏపీలో అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ – జనసేన పొత్తు (TDP-Janasena Alliance) పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ రెండు పార్టీల అధినేతలు ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసేందుకు వ్యూహాలు రచిస్తోన్నారు. వచ్చే నెల మొదటి వారంలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెెండుసార్లు చంద్రబాబు (Chandrababu) – పవన్ (Pawan Kalyan) భేటీ అయ్యారు. త్వరలోనే మరోసారి వీరిద్దరూ భేటీ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు పార్టీల అధినేతలు హైదరాబాదులోనే ఉన్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..TDP-JSP: సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు – పవన్ కసరత్తు
టీడీపీ - జనసేన ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై త్వరలోనే మరోసారి చంద్రబాబు - పవన్ భేటీ అవుతారని సమాచారం.
Translate this News: