అఘోరీ - శ్రీవర్షిణి వ్యవహారం రచ్చకెక్కింది. తాజాగా వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో వర్షిణి అన్నయ్య హర్ష అఘోరీ గురించి సంచలన విషయాలు చెప్పాడు. తన చెల్లిపై అఘోరీ చేతబడి చేసి తనవైపుకు తిప్పుకుందని సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో అతడు మాట్లాడుతూ..
ఇది కూడా చూడండి: DC VS RR: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి
అఘోరీ చేతబడి చేసింది
‘‘ నార్మల్గా ఉన్న ఒక అమ్మాయి నాకు ఎవరూ వద్దు అఘోరీయే కావాలి అని అంటుందంటే దానికి కారణం ఏంటి?. అఘోరీ రాకముందు బాగానే ఉన్న తన చెల్లి ఇప్పుడు అఘోరీయే కావాలి అని అంటుందంటే ఏమనుకోవాలి. ఏ అఘోరికి అయినా కారు ఎందుకు?. యూట్యూబ్ ఛానెల్ ఎందుకు?.. ఈమే రియల్ అఘోరీ కాదు. ఒట్టి ఫేక్ అఘోరీ. జోనా అకాడాలో రియల్ అఘోరీలు ఉంటారు.
ఇది కూడా చూడండి: Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!
వారు దగ్గర శిక్షణ తీసుకోవాలంటే.. ఎన్నో టెస్టులు చేస్తారు. ఫ్యామిలీ ఓకే అంటేనే తమ వద్ద చేర్చుకుంటారు. లేదంటే వద్దు అనేస్తారు. వాడు ఫేక్ అఘోరీ. ఆమె మా చెల్లిని బాగా ట్రైన్ చేసింది. ఆమె ఎలా చెప్తే అలా మా చెల్లి చేసింది. సనాతన ధర్మం అని చెప్పి మా చెల్లిని తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు ఏమైంది ఆ సనాతన ధర్మం.
Aghori - Sri Varshini: అఘోరీ చేతబడి చేసింది.. వర్షిణి అన్నయ్య హర్ష సంచలన వీడియో వైరల్
అఘోరీ తన చెల్లిపై చేతబడి చేసిందని వర్షిణీ అన్నయ్య హర్ష ఆరోపణలు చేశాడు. అఘోరీ రాకముందు తన చెల్లి బాగానే ఉందని అన్నాడు. అఘోరీ ఎప్పుడైతే తమ ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి తన చెల్లి మారిపోయిందని.. ఫ్యామిలీ వద్దు అఘోరీయే ముద్దు అనడానికి కారణమేంటని ప్రశ్నించాడు.
అఘోరీ - శ్రీవర్షిణి వ్యవహారం రచ్చకెక్కింది. తాజాగా వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో వర్షిణి అన్నయ్య హర్ష అఘోరీ గురించి సంచలన విషయాలు చెప్పాడు. తన చెల్లిపై అఘోరీ చేతబడి చేసి తనవైపుకు తిప్పుకుందని సంచలన ఆరోపణలు చేశాడు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో అతడు మాట్లాడుతూ..
ఇది కూడా చూడండి: DC VS RR: ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టర్..రాజస్థాన్ కు మరో ఓటమి
అఘోరీ చేతబడి చేసింది
‘‘ నార్మల్గా ఉన్న ఒక అమ్మాయి నాకు ఎవరూ వద్దు అఘోరీయే కావాలి అని అంటుందంటే దానికి కారణం ఏంటి?. అఘోరీ రాకముందు బాగానే ఉన్న తన చెల్లి ఇప్పుడు అఘోరీయే కావాలి అని అంటుందంటే ఏమనుకోవాలి. ఏ అఘోరికి అయినా కారు ఎందుకు?. యూట్యూబ్ ఛానెల్ ఎందుకు?.. ఈమే రియల్ అఘోరీ కాదు. ఒట్టి ఫేక్ అఘోరీ. జోనా అకాడాలో రియల్ అఘోరీలు ఉంటారు.
ఇది కూడా చూడండి: Indian Students: ఆ మూడు దేశాలకు భారీగా తగ్గిన భారతీయ విద్యార్థులు..!
వారు దగ్గర శిక్షణ తీసుకోవాలంటే.. ఎన్నో టెస్టులు చేస్తారు. ఫ్యామిలీ ఓకే అంటేనే తమ వద్ద చేర్చుకుంటారు. లేదంటే వద్దు అనేస్తారు. వాడు ఫేక్ అఘోరీ. ఆమె మా చెల్లిని బాగా ట్రైన్ చేసింది. ఆమె ఎలా చెప్తే అలా మా చెల్లి చేసింది. సనాతన ధర్మం అని చెప్పి మా చెల్లిని తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు ఏమైంది ఆ సనాతన ధర్మం.
ఇది కూడా చూడండి: Falaknuma Das Re-Release: రీ-రిలీజ్ తో కూడా పరువు పోగొట్టుకున్న మాస్ కా దాస్
aghori | Aghori Sri Varshini Lov | aghori sri varshini | latest-telugu-news | telugu-news
ఇది కూడా చూడండి: Telangana: గుడ్న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు