Aghori-Sri Varshini: అవును మేం లెస్బియన్స్.. ఒప్పేసుకున్న అఘోరీ, శ్రీవర్షిణి- వీడియో వైరల్
అఘోరీ-శ్రీవర్షిణి ఇద్దరూ లెస్బియన్స్ అనే రూమర్స్ వైరల్గా మారాయి. వాటిపై తాజాగా ఈ జంట స్పందించింది. ‘‘ అవును మేము లెస్బియన్సే. అమ్మాయి అమ్మాయి కూడా కాదు. ఎవరికి ఎన్ని చెప్పినా నమ్మట్లేదు. ఇంతకంటే మేం ఏమి చెప్పలేము.’’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.