గుంటూరు Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేనికి కూటమి షాక్ AP: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక కూటమి నేతలు షాక్ ఇచ్చారు. జనసేనలో ఆయనను చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన బాలినేనిని పార్టీలోకి స్వాగతించబోమని తేల్చి చెప్పారు. By V.J Reddy 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Balineni : వైసీపీకి మరో బిగ్ షాక్.. బాలినేని రాజానామా! ఏపీలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామ లేఖను జగన్కు పంపించారు. అంతర్గత విభేదాలతోనే ఈ నిర్ణయం తీసుకోగా.. త్వరలోనే బాలినేని జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం. By srinivas 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CMRF కు విరాళాల వెల్లువ వరద బాధితుల కోసం పర్చూరు నియోజకర్గం గొనసపూడికి చెందిన విక్రం నారాయణ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా సహాయం అందించారు. ఈ రోజు చంద్రబాబును కలిసిన నారాయణ కుటుంబ సభ్యులు రూ.1,55,55,555 చెక్కును అందించారు. By Nikhil 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: జగన్ రెడ్డి పైశాచికత్వానికి ఇదే నిదర్శనం: దేవినేని ఉమా జగన్ రెడ్డి రివర్స్ టెండర్ల నిర్ణయాల వల్లే బుడమేరు నుండి బెజవాడ పైకి వరద పోటెత్తిందని టీడీపీ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. ఫ్లడ్ వస్తే తాడేపల్లి కొంపలో ఉండి వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించిన జగన్ నేడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆయన పైశాచికత్వానికి నిదర్శనమన్నారు. By Jyoshna Sappogula 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: రాళ్ళవాగులో చిక్కుకున్న ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల సిబ్బంది ప్రకాశం జిల్లా చింతలచెంచుగూడెం వద్ద రాళ్ళవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. రాళ్ళవాగులో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల సిబ్బంది చిక్కుకున్నారు. గమనించిన గ్రామస్తులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రాణాపాయం తప్పడంతో సిబ్బంది ఊపిరి పిల్చుకున్నారు. By Vijaya Nimma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Rains: తీరం దాటిన వాయుగుండం! ఆదివారం అర్థరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీనపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: దిశ పోలీస్ స్టేషన్ల పేరు మార్పు.. కొత్త పేరు ఇదే..! ఏపీలో దిశ పోలీస్ స్టేషన్ల పేర్లను మారుస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మార్చింది. వైసీపీ ప్రభుత్వం.. మహిళలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేలా దిశ పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. By Jyoshna Sappogula 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మారెళ్ళ గ్రామంలో సోలార్ విద్యుత్ ప్లాంట్.. 80 రోజుల్లోనే పూర్తి..! ప్రకాశం జిల్లా మారెళ్ళ గ్రామంలో 4 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించారు. సుమారు 18 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్లాంటును కేవలం 80 రోజుల్లోనే పూర్తి చేశారు. By Jyoshna Sappogula 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: టీచర్లకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్..! పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన యాప్ల భారాన్ని టీచర్లకు తప్పించినట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గ్రామ సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్లకు ఆ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. పాఠశాల విద్య ఉన్నతాధికారులతో ఈ రోజు లోకేష్ సమీక్ష నిర్వహించారు. By Jyoshna Sappogula 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn