/rtv/media/media_files/2025/03/31/MUcbnYZMmgt1JZaYe74s.jpg)
Prakasam district
Prakasam district: ప్రకాశం జిల్లా కొమరోలులో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో డ్రైవర్ రోడ్డు పక్కన షాపులపైకి దూసుకెళ్లి వీరంగం చేశాడు. అలాగే విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో రెండు గంటలకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కొమరోలు: కారు అదుపుతప్పి బీభత్సం pic.twitter.com/FoMpmasTiD
— suryakarnna (@suryakarnn63885) March 31, 2025
ongole-news | prakasam-district | car-accident | ap
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి