ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీ ఇంటర్ విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త! ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక చాలా మార్పులు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా విద్యాశాఖ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా జూనియర్ రాలేజీ విద్యార్ధులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు ఇస్తున్నారు. By Manogna alamuru 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhuma Akhila Priya: టార్గెట్ ఏవీ సుబ్బారెడ్డి.. అఖిలప్రియ అనుచరుల రాళ్ల దాడి! కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మరోసారి ఫ్యాక్షన్ విభేదాలు భగ్గుమన్నాయి. ఏవీ సుబ్బారెడ్డికి చెందిన ఏవీ ప్లాజాపై భూమా అఖిలప్రియ అనుచరులు రాళ్లదాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రాళ్లదాడిలో బార్ అండ్ రెస్టారెంట్ అద్దాలు పగిలిపోయాయి. By Nikhil 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mahanandi: మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం! మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత కలకలం రేపింది. క్షేత్రంలోని అన్నదాన సత్రం వద్దకు వచ్చి కుక్కను చిరుత లాక్కొని వెళ్లింది. చిరుతను చూసి ఆలయ సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు By Bhavana 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: డిప్యూటీ సీఎం పవన్ ఫొటోలు కచ్చితంగా ఉండాలి.. ఆయనపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్.! పవన్ విషయంలో చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పవన్‌కు ఎక్కడా ప్రాధాన్యం తగ్గకుండా చూస్తున్నారు. ప్రతి ప్రభుత్వ ఆఫీస్‌లో తన ఫొటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ ఫొటోలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరి ఫొటోలు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. By Jyoshna Sappogula 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Govt Jobs : ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. మరో 8,164 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం! ఏపీ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన వెంటనే కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. గత ప్రభుత్వం 600కు పైగా ఎస్జీటీ పోస్టులను రద్దు చేసిందని, తమ శాఖలో ఇంకా 8, 168 ఖాళీలను రిక్రూట్ చేసే అవకాశం ఉందని విద్యా శాఖ అధికారులు పేర్కొన్నారు. By Bhavana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పాఠ్య పుస్తకాలపై ఇలా చేయడం కరెక్ట్ కాదు: ఉపాధ్యాయులు AP: పాఠ్య పుస్తకాలపై నాయకుల ఫొటోలు ముద్రించడం సరైన నిర్ణయం కాదన్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఉపాధ్యాయులు. దేశ నాయకులు, ప్రకృతికి సంబంధించిన ఫోటోలు ముద్రించడమే సరైన పద్ధతన్నారు. విద్యార్థుల జీవితాలపై రాజకీయ రంగు పూయడం హేయమైన చర్య అంటూ కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Leopard Attack: నంద్యాల జిల్లాలో రైల్వే కూలీలపై చిరుతపులి దాడి AP: నంద్యాల జిల్లాలో రైల్వే కూలీలపై చిరుతపులి దాడి చేసింది. మహానంది మండలం గాజులపల్లె శివారు చలమలో చిరుత పులి పిల్ల సంచారం చేస్తోంది. చిరుత దాడిలో ఛత్తిస్‌గఢ్‌కు చెందిన పాండన్ అనే మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. By V.J Reddy 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Cabinet: సామాజికవర్గాల వారీగా కేబినెట్ కూర్పు AP: చంద్రబాబు కేబినెట్లో 24 మందికి చోటు దక్కింది. మంత్రుల్లో 8 ఎనిమిది మంది బీసీలు, నలుగురు కాపు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లు, ఇద్దరు ఎస్సీ, ఒకరు ఎస్టీ, ఒక ముస్లిం మైనార్టీ ఉన్నారు. By V.J Reddy 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చూసుకోండి! ఏపీ ఈఏపీసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేశాయి. అభ్యర్థులు ఈ లింక్ క్లిక్ చేసి తమ ఫలితాలను చూసుకోవచ్చు. https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx By srinivas 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn