షర్మిలకు కౌంటర్‌గా జగన్ సంచలన వ్యూహం!
AP: ఆస్తుల గొడవ నేపథ్యంలో పులివెందులలో జగన్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తన బంధువులను కలిసి మద్దతు కూడగట్టుకునే పనిలో జగన్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తన మేనమామ, బాబాయ్ వాళ్ళతో జగన్ సమావేశం అయ్యారనే చర్చ జరుగుతోంది.