YS Jagan: స్వార్థంతోనే.. షర్మిల లేఖపై జగన్ సంచలన రియాక్షన్!
నిన్న సోషల్ మీడియాలో టీడీపీ విడుదల చేసిన లేఖలపై సీఎం జగన్ స్పందించారు. మీ ఇళ్లల్లో ఇలాంటి కుటుంబ గొడవలు లేవా? అని ప్రశ్నించారు. ప్రతీ ఇంట్లో ఉండే విషయాలను స్వార్థం కోసం పెద్దవి చేసి చూపించడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.