ఆంధ్రప్రదేశ్ Kadapa: కడపలో మేఘా సంస్థ మట్టి దోపిడీ.. నిబంధనలకు విరుద్దంగా..! కడప జిల్లాలో మేఘా సంస్థ మట్టి దోపిడీపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ టు బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులు దక్కించుకున్న మేఘా సంస్థ.. మల్లెపల్లె, తోట్లపల్లి చెరువుల్లో నిబంధనలకు విరుద్దంగా మట్టి తోడేస్తుందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. By Jyoshna Sappogula 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan-Chandrababu: జగన్ కు చంద్రబాబు మరో బిగ్ షాక్.. ఆ శాఖలో అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం! వైసీపీ అధినేత జగన్ కు ఏపీ సీఎం చంద్రబాబు మరో బిగ్ షాక్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మైనింగ్ లో జరిగిన అక్రమాల పై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ రోజు కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ఈ ఆదేశాలు జారీ చేశారు. By Nikhil 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వైసీపీ వెర్రి కుక్కలు.. వీరి అవినీతికి జైల్లు కూడా సరిపోవు: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైసీపీ నేతలపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వారు వెర్రి కుక్కల మాదిరి ఢిల్లీలో రకరకాలుగా పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్తో సహా ఓడించి పిచ్చి కొట్టుడు కొట్టి పంపిస్తామన్నారు. By Jyoshna Sappogula 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: కాంగ్రెస్లో చేరిన బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు షర్మిల. By V.J Reddy 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు.. కేంద్రంపై షర్మిల విమర్శలు..! విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ లేదని బతికించారా లేక నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారా..? అంటూ కేంద్రంపై APCC చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల మద్దతుతో మూడో సారి గద్దెనెక్కిన మోదీ.. ఆంధ్రుల తలమానికం విశాఖ ఉక్కుపై డబుల్ గేమ్ ఆడుతున్నారన్నారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News : మాజీ సీఎం జగన్ సొంత ఇలాకాలో విషాదం.. కూలి పని కోసం వెళ్తూ.. కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పులివెందుల - కదిరి మార్గంలో ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 12 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరు కూలి పని కోసం పులివెందుల వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: కడపలో అమానుషం.. కుమార్తె చేతులపై వాతలు పెట్టిన కసాయి తల్లి..! కడప జిల్లా అహోబిలాపురంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తండ్రిని చూసేందుకు వెళ్ళిందనే నెపంతో కుమార్తె చేతులపై ఓ కసాయి తల్లి వాతలు పెట్టింది. విషయం తెలుసుకున్న తండ్రి రాముడు కూతురితో కలిసి సింహాద్రిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఆ జీవో తెచ్చింది మీ ప్రభుత్వమే.. వైసీపీ కార్పొరేటర్లపై టీడీపీ నేత ఫైర్..! కడప పన్నుల విషయంలో వైసీపీ కార్పొరేటర్లు ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు టీడీపీ నేతలు. 198 జీవో మాస్టర్ ప్లాన్ తెచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అప్పు కోసమే వైసీపీ ఆ జీవో తెచ్చిందని.. ఆ నెపాన్ని టీడీపీపై వేయడం సరికాదని హెచ్చరించారు. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ఆరోగ్యశ్రీ ఇక లేనట్టేనా?.. ఎన్డీయేపై షర్మిల ప్రశ్నల వర్షం AP: ఆరోగ్యశ్రీపై కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన వాఖ్యలపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల. ఆయుష్మాన్ భారత్ కార్డులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటే.. ఆరోగ్య శ్రీ కింద ఇక వైద్యం లేదని చెప్పకనే చెబుతున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. By V.J Reddy 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn