AP liquor scam case: జగన్ జైలుకు వెళ్లడం ఖాయం.. పవన్ కళ్యాణ్ సంచలనం
ఏపీ డిప్యూటీ సీఎం వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ వ్యవహారంపై ప్రభుత్వం చట్టప్రకారం ముందుకెళ్తోందని తెలిపారు. ఈ కేసులో ఎంతటివారున్నా వదిలేదు లేదని స్పష్టం చేశారు.