BREAKING: పిల్లలతో ప్రయాణించే వాహనాలకు కొత్త రూల్స్.. పాటించకపోతే డబుల్ ఫైన్

చిన్న పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే రెట్టింపు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం మోటారు వాహన చట్టంలో మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించింది. పిల్లల జాగ్రత్త కోసం ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.

New Update
TRAFFIC RULES

చిన్న పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే రెట్టింపు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం మోటారు వాహన చట్టంలో మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించింది. ముఖ్యంగా స్కూల్ బస్సులు, ఆటోరిక్షాలు, ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు బాధ్యతారహితంగా డ్రైవింగ్ చేయకుండా, మరింత జాగ్రత్తగా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.

Advertisment
తాజా కథనాలు