BIG BREAKING: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ లింక్ ఇదే
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేశారు.
/rtv/media/media_files/2025/05/08/HNVmQQYvGAXWwD9vRDpg.jpg)
/rtv/media/media_files/2025/04/23/c27MIbzuhTIy4wDoT1Zk.jpg)
/rtv/media/media_files/2025/03/14/zkFIKHZ87ZN3TTzkcj9E.jpg)
/rtv/media/media_files/2025/04/18/TZc0PRXyCvUD4hA0gZUv.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/results-1-jpg.webp)