NTR Dist: పదవ తరగతి సంస్కృతం పేపర్లు తారుమారు..తిప్పలు పడ్డ విద్యార్థులు!
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో సంస్కృతం పరీక్షలో ముగ్గురు రెగ్యులర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పేపర్‌ను,మరో ముగ్గురు సప్లిమెంటరీ విద్యార్థులకు రెగ్యులర్ ప్రశ్నాపత్రాన్ని ఇన్విజిలేటర్ ఇచ్చారు. దీంతో వారు తల్లిదండ్రులకు ఈవిషయం చెప్పడంతో వారు ఆందోళనకు దిగారు.