Perni Nani Mass Challenge To Nara Lokesh | లోకేష్ నాది ఏం పీకలేవ్ | Vallabhaneni Vamsi | YCP | RTV
గోడౌన్లో రేషన్ బియ్యం కేసులో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి బిగ్ షాక్ తగిలింది. అతనితో పాటు తన కుమారుడుకి కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల్లోగా విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు.
AP: మాజీ మంత్రి పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యం గల్లంతయ్యాయి. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసుకున్న ఈ గోదాములో దాదాపు రూ.90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మన్జీర్ జిలానీ ఆదేశాలు జారీ చేశారు.
శభాష్ పవన్ కళ్యాణ్ | Perni Nani On Pawan Kalyan Ship Incident | Perni Nani Who was Minister of AP and YSRCP Leader responds for his reaction on seizing Ship in Kakinada Port | RTV
ఏపీ డిప్యూటీ సీఎం కాకినాడ పోర్ట్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పోర్ట్ లో డిప్యూటీ సీఎం తనిఖీలు ఓ మంచి ప్రయత్నమని ఆయన అన్నారు. ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి. కానీ ప్రాణాలకు తెగించి పవన్ చేసిన సాహాసంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు.
AP : వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తిరుమల లడ్డూ వివాదంలో పవన్పై పేర్ని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ జనసైనికులు నాని ఇంటి వద్ద ఆందోళనకు దిగారు.
టీడీపీలో వైసీపీ వారిని చేర్చుకోవటం ద్వారా జగన్కు రాజకీయంగా అంగుళం కూడా ఏం కాదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. టీడీపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని చంద్రబాబు అంటున్నారని.. 2014 నుంచి 2019 వరకు ఎంత మందిని రాజీనామా చేయించారో చెప్పాలని ప్రశ్నించారు.
జగన్ కు 986 మంది భద్రత సిబ్బంది ఉన్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే పేర్నినాని. జగన్ నుండి అధికారం లాక్కున్నా వీరికి ఇంకా కసి తీరలేదన్నారు. లోటస్ పాండ్ లో ఆక్రమణలు పడగొడితే జగన్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు.
టీడీపీ, జనసేన పార్టీల రౌడీ మూకలు తమ ఇంటిపై దాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదని.. న్యాయపరంగా పోరాటం చేస్తామని పేర్నినాని అన్నారు.