Ap Crime: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 3 నెలల చిన్నారి సహా ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి..!
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పుట్టింట్లో ఒడి బియ్యం పెట్టుకుని తిరిగి అత్తారింటికి వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 నెలల చిన్నారి సహా ముగ్గురు అక్కా చెల్లెల్లు మృతి చెందారు. ఈ ఘటన కమ్మూరు వద్ద జరిగింది.