SRH vs GT : సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. ఇషాంత్ శర్మకు భారీ జరిమానా
ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గుజరాత్ టైటాన్స్ పేసర్ ఇషాంత్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించబడింది.
ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గుజరాత్ టైటాన్స్ పేసర్ ఇషాంత్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించబడింది.
ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరాడు. వీపరితమైన జ్వరం కారణంగా హర్షల్ పటేల్ ఈ మ్యాచ్ లో ఆడలేదు.
ఉప్పల్ స్డేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ ను గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ దారుణంగా దెబ్బకొట్టాడు.
ఉప్పల్ స్డేడియంవేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తో జరగుతోన్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ లో వంద వికెట్లు తీసిన 12వ బౌలర్ గా రికార్డు సృష్టించాడు.
గురువారం ఉప్పల్ వేదికగా జరిగాల్సిన SRH Vs GT మ్యాచ్ వర్షార్పణం అయింది. ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. 15 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన హైదరాబాద్ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది.
నేడు గుజరాత్ తో ఉప్పల్ లో జరగబోయే హైదరాబాద్ మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే రెండు టీమ్స్ కి చెరో పాయింట్ వస్తుంది. అలా జరిగినా SRH 15 పాయింట్లతో ప్లే ఆప్స్ కి అర్హత సాధిస్తుంది.
మే 16 న గుజరాత్ టైటాన్స్, మే 19 పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. RR ఆఖరి మ్యాచ్ లో ఓడి, SRH కూడా రెండింటిలో ఒకటి ఓడితే అప్పుడు కూడా సన్ రైజర్స్ టీమ్ టాప్-2 తో ముగించే ఛాన్స్ ఉంది.