Ram Mohan Naidu : కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడికి మరో కీలక పదవి
కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్గా ఎన్నికయ్యారు. రామ్మోహన్నాయుడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది. మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.