Dengue: డెంగీ బారిన పడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ప్రస్తుతం డెంగీ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. కొన్ని టిప్స్ పాటిస్తే దోమ కాటు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. పొడవాటి ప్యాంటు, సాక్స్, బూట్లు ధరించడంతో పాటు కొన్ని రకాల క్రీమ్స్ రాసుకుని దోమ కాటు నుంచి రక్షణ పొందండి.