బ్లాక్ అవుట్ ఫిట్ లో సామ్ స్టన్నింగ్ లుక్స్ !
సమంత లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ స్టైలిష్ అవుట్ ఫిట్ లో సామ్ స్టన్నింగ్ లుక్స్ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరూ చూసేయండి. వెబ్ స్టోరీస్
సమంత లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ స్టైలిష్ అవుట్ ఫిట్ లో సామ్ స్టన్నింగ్ లుక్స్ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరూ చూసేయండి. వెబ్ స్టోరీస్
డయాబెటిస్, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఖర్జూరాలు తినవద్దు. గర్భిణులు ఖర్జూరాలను పరిమితంగా తీసుకోవాలి.ఖర్జూరాలను ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. ఖర్జూరం గర్భాశయాన్ని ఉత్తేజ పరుస్తుంది. వెబ్ స్టోరీస్
నారింజ పండులో సహజ చక్కెర ఉంటుంది. ఎసిడిటీ, జలుబు, దగ్గు, మందులు వేసుకునేప్పుడు నారింజ అస్సలు తినొద్దు. దీనిని తినటం వల్ల యాసిడ్ కడుపులో సమస్యలు పెంచటంతోపాటు జీర్ణ సమస్యలు వస్తాయి. వెబ్ స్టోరీస్
అరటిపండ్లలో ఉంటే ప్రొటీన్లు, పిండి పదార్థాలు, ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి శక్తిని అందిస్తుంది. రక్తపోటు, మలబద్ధకం తగ్గాలన్న, మూత్రపిండాల పని తీరును మెరుగుపడాలన్న అరటిపండ్లు తినాల్సిందే. వెబ్ స్టోరీస్
గర్భిణులు రోజూ వాటర్ ఎక్కువగా తాగుతూ, పోషకాలు ఉండే పప్పులు, శనగలు, డ్రైఫ్రూట్స్, పండ్లు వంటి తీసుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. వెబ్ స్టోరీస్
నటి ప్రియాంక మోహన్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో ప్రియాంక అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వెబ్ స్టోరీస్ | సినిమా
బిగ్ బాస్ ఫేమ్ నైనికా లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బుక్ చేతిలో పట్టుకున్న నైనికా ఫోజులు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్