చిన్న పిల్లలకు గుడ్లు తినిపించకూడదా..?

చిన్న పిల్లలకు గుడ్లు తప్పనిసరిగా తినిపించాలి

పిల్లలకు ఎప్పుడూ తాజా గుడ్లను ఉడికించి తినిపించాలి

ఆరు నెలల వయస్సు నుంచి పిల్లలకు గుడ్లు పెట్టాలి

గుడ్లలో ప్రొటీన్, విటమిన్‌ డి, కాల్షియం ఉంటాయి

యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల రోగనిరోధక శక్తి పెంచుతాయి

పిల్లల మెదడు అభివృద్ధికి కోలిన్ ఉపయోగపడుతుంది

గుడ్డులోని తెల్లసొన పిల్లల జీర్ణశక్తిని పెంచుతుంది

Image Credits: Envato